Home » South Africa
తమ దేశపు విమానాలపై నిషేధం విధించటంపై దక్షిణాఫ్రికా మండిపడింది.ఒమిక్రాన్ గురించి ప్రపంచానికి తెలియజేసిన మమ్మల్ని ప్రశంసించకుండా విలన్లలా ఎందుకు చూస్తున్నారు?..అంటూ ప్రశ్నిస్తోంది.
లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది.
ఒమిక్రాన్ వ్యాపించిన దేశాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్లు కూడా చేరాయి.
ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. మళ్లీ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్..
దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా..కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించనుంది.
దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. B.1.1.529 అని పిలువబడే
దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(అబ్రహం బెంజమిన్ డివిలియర్స్) క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ సౌతాఫ్రికాతో మ్యాచ్లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఇది రెండో హ్యాట్రిక్ కాగా, పొట్టి