Home » South Africa
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టెస్టు సిరీస్ కు దూరం కానున్నాడు.
రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా.. క్రికెట్ సౌతాఫ్రికాలు సంయుక్తంగా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు డిసెంబర్ 16నే దక్షిణాఫ్రికా..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశాల సరిహద్దులే కాదు ఖండాలు కూడా దాటేస్తు ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో భారత్ కలవర పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.
ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో భారత్‌తో జరిగాల్సిన సిరీస్ షెడ్యూల్‌ని సవరించింది క్రికెట్ సౌతాఫ్రికా.
దక్షిణాఫ్రికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దినదినగండంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఆ దేశాలన్నీ కేసులు పెరుగుతున్నప్పటికీ...
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" గురించి మరో ముఖ్యమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న దక్షిణాఫ్రికా ప్రకటించే వరకు ఈ వేరియంట్
జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రస్తుతం మరో వుహాన్‌గా మరింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందినవేనని చెబుతున్నారు నిపుణులు.
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.