Home » South East Delhi
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన సెగలు దహించి వేస్తున్నాయి. ఆందోళనలకు కేరాఫ్‌గా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నిలిచింది. బస్సులు, బైక్‌లకు విద్యార్ధులు, ఆందోళనకారులు నిప్పు పెట్టడంత�