Home » South Film
అలనాటి అందాల తార శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. దక్షిణాది సినిమాల్లో నటించడం తన కల అంటోంది. ఇటీవల తాను మహానటి సినిమా చూసి అందులో లీనమైపోయిందట. ‘నేను క్లాసిక్స్ సినిమాలు బాగా చూస్తా. అవన్నీ మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ వాటి ముందు తక్కు