Home » sparing children
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ 90వేల మందికి సోకగా, 3వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో చాలా తక్కువ మంది పిల్లల్లో ఈ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అందులో కూడా స్వల్ప స్థాయిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపి