Home » Special Lovers Park
భారత్ లోని ఎక్కువ సిటీల్లో లవర్స్ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికి సేఫ్ స్పేస్ లేదు. పూనే కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. ఇక్కడ కూడ అదే పరిస్థితి ఉంది. పార్కుల్లో మాట్లాడుకుంటున్న లవర్స్ పై భౌతిక దాడులు చేయటం, లైంగికంగా వేదించటం, మానసి�