Home » Special Zones
Real 2050 Master Plan : దేశ, విదేశీ నగరాలను మించి వృద్ధి నమోదయ్యేలా హైదరాబాద్‌ను డెవలప్ చేయాలని సర్కార్ భావిస్తోంది. 2050 మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.