Home » Spy Movie
హ్యాపీడేస్ సినిమాలో ఓ సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేసినా ఒక దశలో వరుస ఫ్లాప్స్ చూశాడు. స్వామిరారా నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హిట్స్ వచ్చినా రాకపోయినా కొత్త కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాడు.
నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న స్పై మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఐశ్వర్య మీనన్ తన అందాలు అదరహో అనిపించింది.
నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ స్పై. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ నిఖిల్ అండ్ ఐశ్వర్య మీనన్ ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకున్నారు.
యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న ‘స్పై’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సుధీర్ వర్మతో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
యువ హీరో నిఖిల్ డిఫరెంట్ కథలతో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. త్వరలోనే కార్తికేయ 2 అనే మిస్టీరియస్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఆ తర్వాత SPY అనే యాక్షన్ థ్రిల్లర్...................