Home » Sravan Raghavendra
సై’, ‘సింహా’, ‘లెజెండ్’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘బిందాస్’, ‘మగధీర’, ‘ఏక్ నిరంజన్’ తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’..
ఎదురీత మోషన్ పోస్టర్ రిలీజ్..
తండ్రి, కొడుకుల సెంటిమెంట్ హైలెట్గా తెరకెక్కుతున్న సినిమా, ఎదురీత.