Home » Sravanthi Chokarapu Saree Photos
యాంకర్ స్రవంతి తాజాగా దసరా సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలాగా పెళ్ళికూతురిలా ముస్తాబయి ఫొటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి చొకారపు తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా పేపర్ మోడల్ డిజైన్ చీర కట్టుకొచ్చి తన అందాలతో అలరించింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ ఫొటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.
రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేసే యాంకర్ స్రవంతి తాజాగా బోనాలు సందర్భంగా ఇలా పద్దతిగా చీరలో ఫోటోలు షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి తాజాగా ఇలా చీరకట్టులో మైమరిపించి అలరించింది.
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొకారపు ఇటీవల ఉగాది నాడు ఇలా సంప్రదాయంగా పట్టుచీరలో పద్దతిగా రెడీ అయి దిగిన ఫోటోలను షేర్ చేసింది.
యాంకర్ స్రవంతి చొకారపు తాజాగా ఓ ఈవెంట్లో ఇలా చీరలో తన సొగసులతో అలరించింది.