Home » Srikakulam youth
అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నాడు శ్రీకాకుళం యువకుడు. నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో ఓ టీం తరపున ప్రాతినిధ్యం వహించి టాలెంట్ నిరూపించుకున్నాడు.