SRTRI Free Coaching

    మంచి అవకాశం : నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్, వసతులు

    February 13, 2019 / 03:55 AM IST

    తెలంగాణ‌ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత శిక్షణ కోసం భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత ఉన్నవ�

10TV Telugu News