Home » Starts From March 25
ఏపీలో మెడికల్ PG సీట్ల భర్తీకి మార్చి 25 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మార్చి 17 నుంచి 23 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో PG సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుండగా.. మార్చి 25 నుంచి రాష్ట్రాల్లోని వర్సిటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్�