State govt rule

    గవర్నర్‌తో చంద్రబాబు భేటీ.. 14పేజీల లేఖతో ఫిర్యాదు

    June 18, 2020 / 01:51 PM IST

    ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర గవర్నర్‌ భిష్వ భూషణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంంగా ఆయన 14 పేజీల లేఖను గవర్నర్‌కి అందజేశారు. ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలపై అక్రమ �

10TV Telugu News