Home » State Level Meeting
తెలుగుదేశం పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీలో ఏ పదవైనా సంస్థాగత ఎన్నిక ద్వారానే చేపట్టేలా నూతన ఒర�