Home » Steppamaar Song Promo
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి 'స్టెప్పా మార్..' అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ విడుదల చేసారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి 'స్టెప్పా మార్..' అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ప్రోమో విడుదల చేసారు. ఫుల్ సాంగ్ జులై 1న రానుంది.