Home » Stones diet
Maharastra man Stones diet : మనకు ఆకలేస్తే అన్నం తింటాం. మరి కొంతమంది రొట్టెలు తింటారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం రాళ్లే ఆహారంగా తింటున్నాడు. గత 32ఏండ్లుగా రాళ్లనే ఆహారంగా తింటున్నాడు. రాళ్లన