Stood

    ఈ జన్మకు ఇదే హైలెట్ : పాక్ రిపోర్టర్ పీకల్లోతు రిపోర్టింగ్

    April 18, 2019 / 01:45 PM IST

    పాకిస్తాన్ రిపోర్టర్ల పిచ్చి పరాకాష్టకు చేరింది. వైవిధ్యం పేరుతో వారు చేస్తున్న పనులకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. గాడిదల సంతతి పెరుగుతోందని చెప్పేందుకు ఆ మధ్య పాకిస్తాన్ రిపోర్టర్ ఒకతను ఏకంగా గాడిద మీద ఎక్కి రిపోర్టింగ్ చేశాడు. ఆ క్�

10TV Telugu News