Home » Stop Treating
కోవిడ్-19.. కరోనావైరస్.. పేరేదైనా ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్.. ఇటలీని కూడా ఇబ్బంది పెడుతుంది. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు దెబ్బకి కరోనా జన్మస్థలం చైనా తర్వాత ఇటలీనే గడ్డు పరిస్థితి ఏదుర్కొంటుంది. అత్యంత ఉన్నత జీవన �