Home » Stopped vehicles
నగరాన్ని వర్షం వీడడం లేదు. వరుసగా నాలుగో రోజు వర్షం దంచి కొట్టింది. భాగ్యనగరాన్ని వణికిస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉరుములు, మెరుపులతో గజగజా వణికించింది.