store with sanitized hands

    శానిటైజర్ రాసుకుని మరీ చోరీ చేసిన దొంగలు : దటీజ్ కరోనా

    June 24, 2020 / 05:57 AM IST

    రాజస్థాన్ లోని దౌల్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రెండు కిరాణా దుకాణాల్లో చోరీ జరిగింది. తలుపులు మూసినవి మూసినట్లే ఉన్నాయి. వెనుక నుంచి షాపులోపటికి చక్కగా దూరిపోయారు. షాపులో ఉండే శానిటైజర్ తో చక్కగా చేతులు శుభ్రపరుచుకుని అక్క ఉన్న  తిన�

10TV Telugu News