student kidnap

    దిశ ఘటన మరువక ముందే విద్యార్ధిని కిడ్నాప్ 

    December 5, 2019 / 06:34 AM IST

    దేశవ్యాప్తంగా మహిళలకు  భద్రత కరువైందని మహిళాలోకం ఓవైపు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మరో వైపు చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారం కలకంల రేపింది. చిత్తూరు జిల్లా కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న  అనుప్

10TV Telugu News