Home » Student nude photos leak
ఆపిల్ కంపెనీ.. ఓ స్టూడెంట్కు కోట్లలో పెనాల్టీ చెల్లిస్తోంది. ఏకంగా రూ.36 కోట్లు వరకు చెల్లిస్తోంది. ఆపిల్ సంస్థకు చెందిన ఇద్దరు టెక్నిషియన్లు చేసిన పాడుపనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందట..