Subi Suresh passed away

    Subi Suresh : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ లేడీ కమెడియన్ మృతి..

    February 22, 2023 / 03:34 PM IST

    సినీ పరిశ్రమలో వరుస మరణాలు తీరని శోకాన్ని మిగిలుస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ పరిశ్రమని శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇటీవలే తెలుగులో నందమూరి తారకరత్న మరణించగా, తమిళంలో ప్రముఖ స్టార�

10TV Telugu News