Home » successfully launches PSLV-C53
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.