Home » Suffers Paralysis In Legs
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. ఆస్ట్రేలియాలో గుండె ఆపరేషన్ చేసేటప్పుడు కెయిన్స్ కు పక్షవాతం వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.