Home » Superhero
వావ్.. మార్వెల్స్ సినిమాటిక్ యూనివర్స్ మూవీలో షారూఖ్ ఖాన్ పర్ ఫెక్ట్ గా సరిపోతాడు. ఈ మాట నేను అంటున్నది కాదు. మార్వెల్ వారి డాక్టర్ స్ట్రేంజ్ అంటున్నారు. హాలీవుడ్ స్టార్ బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్ షారుఖ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.