Home » Superstar Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు తమిళనాట సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా..