Home » Surat court Notices
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువునష్టం కేసులో ఎల్లుండి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.