Home » Surat firm
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పీరియడ్స్ లో ఉన్న మహిళలకు 10 రోజుల లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. సూరత్ లోని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కూడా అటువంటి ఆఫర్ నే ప్రకటించింది. IVIPANAN కంపెనీ వ్యవస్థాపకుడు భౌతిక్ శేత్ ఆదివారం మహిళా స్టాఫ్ పీరియడ్స్ లో ఉన�