Suresh Kondetti

    లీసా : త్రీడీలో భయపెడుతుంది

    May 13, 2019 / 06:09 AM IST

    అంజలి మెయిన్ లీడ్‌గా నటించగా, రాజు విశ్వనాథ్ డైరెక్షన్‌లో తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ 'లిసా' మే 24 న విడుదల కానుంది..