Home » Suriya
ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మరికొద్ది రోజుల్లో జరగనుండటంతో అందరిచూపులు ఈ అవార్డలుపై ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిన సినిమాల్లో నుండి అత్యుత్తమ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలన�
మలయాళ నటుడు మరియు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గత నెలలో తమిళ హీరో సూర్యని కలిశాడు. అయితే ఈ మీటింగ్ వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు ఒక వార్త బయటకి వచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమా కోసం పని చేయబోతున్నారు..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు. తాజాగా తమిళ హీరో సూర్య కూడా చరణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
తమిళ స్టార్ హీరో సూర్య నటించే సినిమాలకు కేవలం తమిళనాటే కాకుండా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక సూర్య నటిస్తున్న తాజా చిత్రం గురించిన అప్డేట్ కోసం సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు శివ తె�
టాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. సూర్య అన్ని సినిమాలకు శ్రీనివాస మూర్తి తెలుగులో డబ్బింగ్ చెబుతూ వచ్చేవాడు. దీంతో శ్రీనివాస మూర్తి మరణ వార్త తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
తమిళ హీరో సూర్య 42వ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్యకి జంటగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుంది. ఇటీవలే భా�
తమిళ హీరో సూర్య వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవలే బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న ఈ నటుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కాగా సూర్య గతంలో దర్శకుడు వెట్రిమారన్‌తో ఒక సినిమా ప్రకటించాడు. 'వాడివాసల్' అనే టైటిల్ ని పెట్టుకోగా అందుకు �
తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తనదైన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసుకుని, అందులో వరుసగా సినిమాలు చేస్తూ ఇండియన్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేశ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్
యూనివర్సల్ కాప్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. తమిళ వెర్సటైల్ యాక్టర్ సూర్య, మాస్ డైరెక్టర్ హరి కలియకలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సిరీస్ 'సింగం'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి, ఈ మూడు సినిమాలు తమిళంలో మరియు తెలుగులో కూడా మంచి విజయాన�
ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు.