Home » Suriya
రీసెంట్‌గా ఎన్‌జీకే సాంగ్స్ ఆన్ లైన్‌లోకి వచ్చేసాయి. తమిళ్‌తో పాటు, తెలుగు పాటలను ఒకేసారి విడుదల చేసారు..
ఎన్‌జీకే ట్రైలర్ : ఒక బొమ్మ గీసేవాడు వాడి కొడుక్కి బొమ్మ గియ్యడం నేర్పిస్తే, మా నాన్న మిలట్రీరా, గోలీలాడుకోడం నేర్పిస్తాడా..
రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న తమిళ సినిమా 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం..
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ సినిమాలో సూర్యని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తాడట శివ..
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శ్రీ రాఘవ కాంబినేషన్‌లో రూపొందుతున్నఎన్‌జీకే (తెలుగు) టీజర్ రిలీజ్..
ఎన్‌జీకే సినిమాలో రకుల్ క్యారెక్టర్‌కి సంబధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది.