సెల్వసార్ జీనియస్

ఎన్‌జీకే సినిమాలో రకుల్ క్యారెక్టర్‌కి సంబధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది.

  • Published By: sekhar ,Published On : January 29, 2019 / 10:18 AM IST
సెల్వసార్ జీనియస్

Updated On : January 29, 2019 / 10:18 AM IST

ఎన్‌జీకే సినిమాలో రకుల్ క్యారెక్టర్‌కి సంబధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది.

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్‌ సింగ్ లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌తో కలిసి రకుల్ తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టా‌గ్రామ్ అండ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో, సూర్య, రకుల్ జంటగా ఎన్‌జీకే (నందగోపాలకుమారన్) అనే సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా ఈ సినిమాలో రకుల్ క్యారెక్టర్‌కి సంబధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. జీనియస్ సెల్వరాఘవన్ సార్‌తో వర్క్ చెయ్యడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.

ఆడియన్స్ అందరికీ సినిమా ఎప్పుడు చూపించాలా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతం హిందీ సినిమా మర్జావా షూటింగ్ కోసం ముంబై వెల్‌కమ్ చెప్పింది అని, సెల్వరాఘవన్‌తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది రకుల్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఎన్‌జీకే టీజర్ రిలీజ్ కానుంది.