suspected arrested

    అమెరికాలో కాల్పులు : 5గురు మృతి

    January 24, 2019 / 02:29 AM IST

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. దుండగుడి కాల్పుల్లో 5గురు పౌరులు మృతి చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ బ్యాంకులో దుండగుడు కాల్పులు జరిపాడు. సెబ్రింగ్‌ నగరంలోని  సన్‌ ట్రస్ట్‌ బ్యాంకులోకి వెళ్లిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులక�

10TV Telugu News