Home » Swiggy Go
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఓ కొత్త సర్వీసును లాంచ్ చేసింది. బుధవారం స్విగ్గీ గో అనే సర్వీస్‌ను బెంగళూరులో లాంచ్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. 2020వ సంవత్సరం నాటికి 300 సిటీల్లో ఈ సర్వీస్‌ను విస్తరించునున్నారు. సిటీ మొత్తంలో ఎక్కడికైనా పంపాలనుకు