Syangja district

    కొండచరియల కింద 10మంది సజీవ సమాధి..9మంది ఒకే కుటుంబంలోని వారు

    September 24, 2020 / 04:18 PM IST

    కొండల చరియలు విరిగిపడి 10మంది సజీమ సమాధి అయిపోయారు. కొండలకింద 10 ప్రాణాలు అసువులుబాసిన దుర్ఘణ నేపాల్ లో చోటుచేసుకుంది. ఈ 10మందిలో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావటం మరో విషాదం. నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సియాంగ్జా జిల్లాల�

10TV Telugu News