Home » Sye Raa Narasimha Reddy Comics
ఇప్పటి తరానికి స్ఫూర్తిదాయకమైన నరసింహారెడ్డి జీవితం గురించి, ఆయన కొనసాగించిన స్వాతంత్ర్య పోరాట ప్రయాణం గురించి తెలియచెప్పాలనే ఆలోచనతో.. 'నరసింహారెడ్డి - ది లయన్ ఆఫ్ రాయలసీమ' పేరుతో పుస్తకాన్ని ప్రచురించనున్నారు..