Home » Symptoms of covid-19
కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిస్తే.. స్వీయ నిర్బంధం (Self-isolate)లోకి వెళ్లాలా? వద్దా అనే కన్ఫ్యూజ్లో ఉన్నారా? వైరస్ లక్షణాలు ఏమిలేవు.. చాలామందిలో అందరిలో కలవొచ్చా? లేదా ఐసోలేషన్ లో ఉండాలా? ఏది తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
అసలే కరోనా కాలం.. కొంచెం జలుబు చేసినా.. తుమ్మినా.. దగ్గొచ్చినా వామ్మో కరోనా అంటూ భయపడిపోతున్నారు. మాములు ఫ్లూ అయినా కరోనా అనే భయమే అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో కనిపించే లక్షణాల్లో కంటే కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కర