Taapsee Hot Images

    Taapsee Pannu: ఆకుపచ్చ చీరలో తాపాన్ని పెంచుతోన్న తాప్సీ..!

    September 21, 2022 / 10:01 PM IST

    స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను గతకొంత కాలంగా బాలీవుడ్‌లో పాగా వేసుకుని కూర్చుంది. అక్కడ బోల్డ్ పాత్రలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

10TV Telugu News