Home » Tail Decoration
Cut parrot viral Video : అందాల రామచిలుకల్ని చూస్తే మైమరచిపోతాం. వాటి పలుకులు వింటే పరవశించిపోతాం. అల్లరి అల్లరిగా అరిచే రామచిలుకల అరుపులు చాలా వినసొంపుగా ఉంటాయి. చిలిపి చేస్టలు చేస్తూ మైమరపిస్తాయి. అటువంటి ఓ అందాల రామచిలుకమ్మ చేసే ఈ చిలిపి పని సోషల్ మీడియ�