Home » Tamannaah Bhatia
తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు. అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ తమన్నా తాజాగా దీపావళి సందర్భంగా గాగ్రాచోళీలో అందంగా రెడీ అయి అందాలు ఆరబోస్తూనే తల్లితో కలిసి ఫోటోలు దిగింది.
హీరోయిన్ తమన్నా తాజాగా చీరలో తళుకుతలకుమంటున్న ఫోటోలు షేర్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేసింది.
హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ తమన్నా తాజాగా ఓ జ్యువెల్లరీ బ్రాండ్ కి ప్రమోషన్స్ చేస్తూ భారీ నగలు, చెవి కమ్మలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వామ్మో ఇంత భారీ నగలా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
హీరోయిన్ తమన్నా తాజాగా బాలీవుడ్ లోని ఓ అవార్డు వేడుకకు హాజరవ్వగా ఇలా రంగురంగుల లాంగ్ ఫ్రాక్ లో వెళ్లి అలరించింది.
హీరోయిన్ తమన్నా ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సినిమాల్లో బోల్డ్ సీన్స్ తో, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో వైరల్ అవుతుంది.
తమన్నా ఇటీవల జరిగిన జైలర్ సక్సెస్ పార్టీలో ఇలా బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ లో హాట్ ఫోజులిచ్చింది.
హీరోయిన్ తమన్నా తాజాగా మెరిసిపోతున్న డ్రెస్ లో మ్యాగజైన్ కోసం హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశారు.