Home » Tamannaah Bhatia
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరీర్ లో వరుస సక్సెస్ లు అందుకుంటుంది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ భామ.. మాల్దీవ్స్ కి వెకేషన్ చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తుంది.
ఎక్కడ విన్నా.. ఎటు చూసినా 'కావాలా' సాంగ్ ఫీవర్ నడుస్తోంది. జైలర్ సినిమాలోని ఈ పాట దుమ్ము రేపుతోంది. తాజాగా జపనీస్ కుర్రాడు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ను మంత్రముగ్ధులు చేశాయి.
తెలుగులో తమన్నా ఆల్మోస్ట్ చిన్నా, పెద్ద, స్టార్ హీరోలతో చేసింది. ఆ స్టార్ హీరోల గురించి హైపర్ ఆది అడగగా వారి గురించి తమన్నా ఏమనుకుంటుందో ఒక్క మాటలో చెప్పేసింది.
తాజాగా జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్లో తమన్నా ఇలా రెడ్ శారీలో హాట్ మిర్చిలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
తమన్నా త్వరలో జైలర్ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా సాంగ్ ప్రమోషన్స్ లో తమన్నా ఇలా హాట్ హాట్ ఫోజులతో అలరించింది.
మొన్నామధ్య కాస్త డల్ అయిన తమన్నా కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదుంది. తమన్నా ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బ్యాక్ టూ బ్యాక్ వర్క్ చేస్తోంది.
సౌత్ యాక్టర్స్ పై తమన్నా కామెంట్స్. ముఖ్యంగా రామ్ చరణ్ అండ్ నాగచైతన్య విషయంలో చిరు అండ్ నాగ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడింది.
లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా.. అందరి కళ్ళు తమన్నా, విజయ్ వర్మ పైనే ఉన్నాయి. ట్రైలర్ లో కూడా వీరిద్దరి రోమాన్స్..
తమన్నా ప్రస్తుతం హిందీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తమన్నా, విజయ్ వర్మ.. ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. తాము ఇద్దరం డేటింగ్లో ఉన్నామంటూ ముందుగా తమన్నా.. తరువాత విజయ్ వర్మ కన్ఫామ్ చేశారు. ఇన్నాళ్లు సందిగ్ధంలో ఉన్న అభిమానులకు కాస్త రిలీఫ్ ఇచ్చారు.