Tamannaah Latest Pics

    Tamannaah: బ్లాక్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న మిల్కీ బ్యూటీ

    November 24, 2022 / 09:13 PM IST

    మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల్లోనే కాకుండా వరుస ఫోటోషూట్స్‌తోనూ అభిమానులకు కావాల్సినంత ఉత్సాహాన్ని అందిస్తోంది. తాజాగా కిల్లింగ్ లుక్స్‌తో, బ్లాక్ డ్రెస్‌లో తమన్నా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.

    Tamannaah Stuns With Her Beauty: తమన్నా.. నీ సొగసు చూడతరమా.. ?

    August 25, 2022 / 06:22 PM IST

    మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు ఫిదా అవ్వని వారుండరు. అమ్మడు చేసే అందాల ఆరబోత కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలోనూ రచ్చ లేపుతుంది. తాజాగా ఆమె దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

10TV Telugu News