Home » Tamil Nadu Couple. Couple Host Wedding Reception
తమిళనాడులో మెటావర్స్ రిసెప్షన్తో.. ఈ జంట అద్భుతమైన ఫీట్ సాధించబోతోంది. శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్, జనగనందిని వివాహం.. వచ్చే నెల 6న జరగనుంది.