Home » Tammannagari Ram Mohan Reddy
కేసీఆర్ ఫాంహౌస్‌కి పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ లేదని తిప్పి పంపించారు. కేసీఆర్ వైఖరితో పోచారం, ఇతర ఎమ్మెల్యేలు కండ్లలో నీళ్లు పెట్టుకున్నారని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.