Home » Target Pensioners
Cyber Crook: ఉత్తరప్రదేశ్ లోని సైబర్ నేరగాళ్లు.. పెన్షనర్లనే టార్గెట్ చేసుకున్నారు. ఘాజియాబాద్, మీరట్ జిల్లాల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.30లక్షల వరకూ వసూలు చేశారు. కంప్లైంట్ ఆధారంగా.. మీరట్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ఒక కేసులో డ�