Home » Tashnuva Anan
బంగ్లాదేశ్‌కు చెందిన ఒక ట్రాన్స్ జెండర్.. టెలివిజన్ తెరపై మెరిసింది. ఆ దేశంలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ న్యూస్ యాంకర్ కూడా ఆమె అవతరించింది. ఇకనైనా తమ కమ్యూనిటీకి చెందిన వారంతా వివక్ష నుంచి బయటపడతారని ఆశిస్తున్నానని, సమాజం తమను వారిలో ఒకరిగ