Home » tata institute
Tata Cancer Tablet : టాటా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ నివారణకు కొత్త ట్యాబ్లెట్ కనిపెట్టింది. కేవలం రూ. 100 ధరకే అందుబాటులోకి రానుంది. ఈ టాబ్లెట్ క్యాన్సర్ మళ్లీ రాకుండా నిరోధించగలదని పరిశోధకులు చెబుతున్నారు.