Home » TDP Chief N Chandrababu Naidu
భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. బీజేపీ, జనసేన పొత్తుపై నేషనల్ మీడియా ఏఎన్‌ఐతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏ రాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చునని అన్నారు. అది వారి అంతర�